ఆర్టీఐతో జవాబుదారీతనం

ఆర్టీఐతో జవాబుదారీతనం సమాచారం అందించడమే లక్ష్యం 8 నెలల్లో 9 వేల ఆర్జీల పరిష్కారం పెండింగ్ కేసులను పూర్తిగా క్లియర్ చేస్తాం రాష్ట్ర సమాచార కమిషనర్లు సమాచార అధికారుల‌కు అవ‌గాహ‌న‌ కాకతీయ, కరీంనగర్ : అధికారుల్లో జవాబుదారితనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర సమాచార కమిషనర్లు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులకు కోరిన సమాచారాన్ని సమయానికి అందించడం కమిషన్ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్యరెడ్డి,...