తండ్రి చేతిలో కుమారుడి దారుణ హత్య
తండ్రి చేతిలో కుమారుడి దారుణ హత్య మానకొండూరులో విషాదం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కుమారుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం సంచలనంగా మారింది.మంగళవారం ఉదయం పూరం కనకయ్య అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన కుమారుడు పూరం శ్రీనివాస్ (35)ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనుమానం...