కాంగ్రెస్ కుట్రలు ఫలించవు
కాంగ్రెస్ కుట్రలు ఫలించవు కరీంనగర్ నగర అభివృద్దే లక్ష్యం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కట్టబెట్టిన నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్‌లోని గోదాంగడ్డ ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పోటీ చేసే అవకాశం...