ఇల్లందులో ఎగిరిన‌ కాంగ్రెస్ జెండా

ఇల్లందులో ఎగిరిన‌ కాంగ్రెస్ జెండా మున్సిపల్ చైర్మన్‌గా దొడ్డ కిరణ్ మిత్ర వైస్ చైర్మన్‌గా పెండ్యాల రాజు 24 వార్డుల్లో 21 మంది మద్దతుతో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఇల్లందు మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం మంగళవారం అటహాసంగా కొలువుదీరింది. మున్సిపల్ చైర్మన్‌గా రెండో వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్‌గా 17వ వార్డు కౌన్సిలర్ పెండ్యాల రాజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు కూడా...