ప్ర‌భుత్వ పాఠశాల్లో అభివృద్ది పనులు పూర్తి చేయాలి

ప్ర‌భుత్వ పాఠశాల్లో అభివృద్ది పనులు పూర్తి చేయాలి వర్షాకాలానికి ముందుగానే గ్రౌండ్ లెవెలింగ్ పూర్తి కావాలి అధికారుల‌కు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం కలెక్టరేట్‌లో సమీక్ష స‌మావేశం కాకతీయ, పెద్దపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. వర్షాకాలానికి ముందుగానే గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి...