జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత లేకపోవడంతో ఆగ్రహం ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు కాకతీయ, గీసుగొండ: జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండలంలోని ఆరేపల్లి అంగన్వాడి కేంద్రం ఫ్రెండ్లీ చైల్డ్ పాఠశాలగా ఎంపిక కావడంతో ముందుగా అక్కడి కార్యక్రమాలను పరిశీలించారు.అనంతరం సమీపంలోని ఎలుకుర్తి హవేలీ జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అధికారులతో కలిసి సందర్శించారు.ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యంలో...