ఐబొమ్మ రవికి బెయిల్‌… నెట్‌పై ‘నో ఎంట్రీ’!

ఐబొమ్మ రవికి బెయిల్‌… నెట్‌పై ‘నో ఎంట్రీ’! పైరసీ కేసులో నిందితుడికి ఉపశమనం ఇంటర్నెట్ వినియోగంపై కఠిన ఆంక్ష‌లు కోర్టుకు పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలు విదేశీ ప్రయాణాలపై పూర్తిస్థాయి ఆంక్షలు 70 పైరసీ వెబ్‌సైట్లు బ్లాక్ చేసిన పోలీసులు బ్యాంక్ ఖాతాల్లో రూ.2 కోట్ల లావాదేవీల గుర్తింపు కొన‌సాగ‌నున్న ద‌ర్యాప్తు.. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : టాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలకు భారీ నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ వ్యవస్థాపకుడు రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు...