ములుగు కాంగ్రెస్‌లో మంటలు

ములుగు కాంగ్రెస్‌లో మంటలు చిచ్చురేపిన మునిసిప‌ల్‌ చైర్మన్ పీఠం బీసీ మహిళ రిజర్వేషన్‌తో చైర్మన్ రేసులో అంతర్గత పోటీ తీవ్రం మాజీ సర్పంచ్ బండారు హరినాథం సస్పెన్షన్ సస్పెన్షన్‌తో బయటపడిన విభేదాలు… మంత్రి సీతక్క హెచ్చరికల తర్వాత వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు మరిన్ని క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌లో అంతర్గత చ‌ర్చ‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్...