గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా

గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా పదేళ్లలో జీపీ నుంచి మున్సిపాలిటీ.. మూడుసార్లు మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ దే గులాబీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం బీఆర్‌ఎస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి కాకతీయ, గజ్వేల్ : పదేళ్లలో గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధే తమకు ప్రధాన బలం అని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడం, వరుసగా మూడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ప్రజల మద్దతుకు నిదర్శనమని...