భూదాన్‌ భూముల్లో పేదలకు ఇళ్లు

భూదాన్‌ భూముల్లో పేదలకు ఇళ్లు వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లకు కోర్టు గ్రీన్ సిగ్నల్ నీరు, విద్యుత్ వంటి కనీస వసతులు వెంటనే కల్పించాలి పేదలను బెదిరించేందుకు పోలీసుల జోక్యం ఆపాలి భూదాన భూములపై కబ్జాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కోర్టు ఆదేశాలను విస్మరిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవు రాజ్యాంగం ప్రకారం పేదలకు న్యాయం చేయాలి కోర్టు ఆదేశాలు అమలు చేయాలి మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ కాకతీయ, ఖమ్మం : కోర్టు ఆదేశాల మేరకే ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూముల్లో పేదలు...