ఖమ్మంలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలకు అవకాశం
ఖమ్మంలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలకు అవకాశం పేటీఎం సేల్స్ & సర్వీస్‌లో ఖాళీల భర్తీ ఈనెల 19న మోడల్ కెరీర్ సెంటర్‌లో నిర్వహణ కాకతీయ, ఖమ్మం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఖమ్మంలోని మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటీఐ, టేకులపల్లి) ప్రాంగణంలో గురువారం ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా జరగనుంది. ప్రైవేట్ రంగానికి చెందిన పేటీఎం సేల్స్ & సర్వీస్...