లాటరీ పద్ధతిలో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడకంచి బాలమణి ఎన్నిక

లాటరీ పద్ధతిలో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడకంచి బాలమణి ఎన్నిక.. కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగి చివరకు లాటరీ పద్ధతిలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడకంచి బాలమణి లక్కీ డ్రా ద్వారా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సమాన ఓట్లు నమోదవడంతో అధికారులు నియమావళి ప్రకారం లాటరీ విధానాన్ని అనుసరించారు. ఎన్నికల ప్రక్రియ మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. రెండు వర్గాల సభ్యులు సమాన సంఖ్యలో ఓట్లు పొందడంతో తుది నిర్ణయం లక్కీ...