భూ నిర్వాసితులకు గరిష్ట పరిహారం
భూ నిర్వాసితులకు గరిష్ట పరిహారం పంపుసెట్లు, చెట్లు, నిర్మాణాలకు ప్రత్యేక పరిహారం రైతుల అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో చర్చ అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి కాకతీయ, ఖమ్మం : సీతారామ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణలో భాగంగా నిర్వాసిత రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట పరిహారం మంజూరు చేసి, వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సింగరేణి...