జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నాగేశ్వర్ రావు ట్యూషన్స్ ప్రభంజనం

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నాగేశ్వర్ రావు ట్యూషన్స్ ప్రభంజనం హన్మకొండలో అద్భుత ప్రతిభ చాటిన విద్యార్థులు కాకతీయ, హనుమకొండ: జేఈఈ మెయిన్స్–2026 ఫలితాల్లో హన్మకొండలోని నాగేశ్వర్ రావు ట్యూషన్ సెంటర్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి సంస్థకు కీర్తి తీసుకొచ్చారు. అత్యుత్తమ శాతాలు సాధిస్తూ పలువురు విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ డైరెక్టర్లు శివ నాగేశ్వర్ రావు, నరసింహా రావు మాట్లాడుతూ విద్యార్థుల కృషి, అధ్యాపకుల అనుభవజ్ఞులైన మార్గదర్శకత్వం వల్లే ఈ అద్భుత...