ఐటీడీఏలో నిర్లక్ష్యం
ఐటీడీఏలో నిర్లక్ష్యం పరిపాలనను బ్రష్టు పట్టిస్తున్న అధికారిని వెంటనే బదిలీ చేయాలి ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి పనిచేసే అధికారులే కావాలి బడ్జెట్ లేక ఐటీడీఏలు రెక్కలు విరిగిన పక్షిలా మారింది క్షేత్ర పర్యటనలు చేయకుండా అధికారులు గెస్ట్ హౌస్‌కే పరిమితం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలు అమలు కావడంలేదు నిర్లక్ష్యంతో గిరిజనుల అభివృద్ధి వెనుకబడుతోంది తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి కాకతీయ, ఏటూరునాగారం : ఐటీడీఏలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న ఆరోపణలతో ఆదివాసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా...