ప్రణాళికాబద్ధంగా పాఠశాల పనులు పూర్తి చేయాలి

ప్రణాళికాబద్ధంగా పాఠశాల పనులు పూర్తి చేయాలి అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష కాకతీయ, పెద్దపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. వర్షాకాలానికి ముందుగానే గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమిక...