భద్రకాళి బండ్‌పై అంతరిక్ష సంబరం
భద్రకాళి బండ్‌పై అంతరిక్ష సంబరం ‘ఎక్స్‌ప్లోరా–2026’కు ఘనంగా శ్రీకారం ఫిబ్రవరి 18 నుంచి 27 వరకు స్టార్ గేజింగ్ కార్యక్రమాలు నాలుగు ప్రొఫెషనల్ టెలిస్కోపులతో చంద్రుడు, గ్రహాల పరిశీలనకు అవకాశం రుద్రమ వి.01 మోడల్ రాకెట్ ప్రయోగం ప్రధాన ఆకర్షణ ఇస్రో మిషన్ గ్యాలరీతో అంతరిక్ష ప్రయాణం ప్రత్యక్ష అనుభూతి విద్యార్థుల్లో శాస్త్రం, రాకెట్రీపై ఆసక్తి పెంపే లక్ష్యం వరంగల్‌ను స్పేస్ ఎడ్యుకేషన్, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పం కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : జాతీయ సైన్స్...