నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు *స్వామి వారిని దర్శించుకున్న *తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాఘమాస భౌమ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని ఊకల్ హావేలి గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, చతుర్వేద పారాయణంతో విశేష ఆర్చనలు...