కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు.. భద్రకాళి అమ్మవారికి అర్చనలు.. నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ.. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేక్ కటింగ్.. విద్యార్థులకు ఫీజుల చెల్లింపు.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ : దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యలు.. కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాయకత్వం వహించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ...