తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన తెలంగాణ పోరాట యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు అంకితం చేసిన నాయకుడిగా కేసీఆర్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు...