నర్సింహులపేటలో ఉద్రిక్తత

నర్సింహులపేటలో ఉద్రిక్తత మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును తొర్రూర్ నుండి అరెస్టు కాకతీయ,నర్సింహులపేట : నర్సింహులపేట మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును తొర్రూర్ నుండి అరెస్టు చేసి నరసింహుల పేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషనుకు తరలించారు. ఈ సందర్భంగా (బీఆర్ఎస్) నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ నినాదాలు చేసి చేశారు.పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు వాహనాన్ని అక్కడి నుండి ముందుకు తరలించారు. కొద్దిసేపటి...