ఇల్లంతకుంట మండలంలో పులి దాడి కలకలం
ఇల్లంతకుంట మండలంలో పులి దాడి కలకలం మూడు ఆవులు, ఒక ఆవు దూడ మృతి గ్రామాల్లో భయాందోళన కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పపూర్ గ్రామ శివారులో పులి దాడి కలకలం రేపింది.పెద్దలింగాపూర్‌కు చెందిన రైతులు గుర్రాల మల్లయ్యకు చెందిన మూడు ఆవులు, వోరెం సుధాకర్‌కు చెందిన ఒక ఆవు దూడపై సోమవారం రాత్రి పెద్ద పులి దాడి చేసి హతమార్చింది.తిప్పపూర్ - పెద్దలింగాపూర్ రహదారిపై కల్వర్టు సమీపంలోని గుట్టలను ఆనుకుని ఉన్న పొలాల వద్ద కట్టి...