ఎరువుల పంపిణీలో పారదర్శకత
ఎరువుల పంపిణీలో పారదర్శకత బుకింగ్ యాప్‌తో తొలగిని ఇబ్బందులు రైతులతో కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో ఎరువుల దుకాణాలు, గోదాంల తనిఖీ కాకతీయ, కరీంనగర్ :యూరియా బుకింగ్ యాప్ పనితీరుపై రైతుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా తెలుసుకున్నారు. మంగళవారం కొత్తపల్లి మండలంలోని డీసీఎంఎస్ చింతకుంట, డీసీఎంఎస్ మల్కాపూర్ ఎరువుల దుకాణాలు, గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకాలు, నిల్వల రిజిస్టర్ పరిశీలించారు. గోదాంలో నిల్వ ఉన్న ఎరువుల స్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా యూరియా కొనుగోలు కోసం...