జిజేసి లో ఘనంగా వీడ్కోలు సమావేశం

జిజేసి లో ఘనంగా వీడ్కోలు సమావేశం కాకతీయ, నెల్లికుదురు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నెల్లికుదురులో బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ఆరిగకూటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హాజరై ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో జూనియర్ కాలేజ్ దశ ఎంతో కీలకమని, ఇక్కడ పొందిన విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు వారి భవిష్యత్‌ను దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదువుతూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీడ్కోలు సమావేశంలో...