మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అభినందనలు కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన మేడిశెట్టి ఉమా–శ్రీధర్‌ను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు నాయకం మల్లయ్య, మాజీ కోశాధికారి సుక్క చంద్రయ్య, సిద్ధిపేట పట్టణ మాజీ కార్యదర్శి ఆకుల బాలయ్య, ఉపాధ్యక్షుడు గాజుల రాజయ్యలు పూలమాలలు, శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకం మల్లయ్య మాట్లాడుతూ...