హామీల హడావుడి… గెలిచాక గందరగోళం
హామీల హడావుడి… గెలిచాక గందరగోళం శివాజీ విగ్రహంపై గ్రామంలో రాజకీయ చిచ్చు కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. ఎన్నికల సమయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి, గెలిచిన తర్వాత వెనక్కి తగ్గారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివాజీ జయంతి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించకపోగా, అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరిని ప్రేరేపించి అధికారులకు ఫిర్యాదులు...