నూతన కాంగ్రెస్ కౌన్సిలర్‌లకు ఏఐటీయూసీ ఘన సన్మానం

నూతన కాంగ్రెస్ కౌన్సిలర్‌లకు ఏఐటీయూసీ ఘన సన్మానం - ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్‌లను ఏఐటీయూసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్ అమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో 7వ వార్డు కౌన్సిలర్ మన్నె విష్ణువర్ధన్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్, 9వ వార్డు కౌన్సిలర్ శేరుపల్లి ఉపేందర్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ యెల్దండి నరసింహారెడ్డి లకు పూలమాలలు వేసి, శాలువాలతో...