ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు నిరాధారం

ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు నిరాధారం వంటేరు ప్రతాప్ రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలి ఆధారాలు లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు డిమాండ్ కోట మైసమ్మ సాక్షిగా ప్రమాణానికి సవాల్ కాకతీయ, గజ్వేల్ : మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ స్పష్టం చేశారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల...