పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు
పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు కృషి, పట్టుదలతోనే విజయం సాధ్యం ప్రిన్సిపల్ ఎస్. గణపతి రావు కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రభుత్వ అటానామస్ డిగ్రీ కళాశాలలో బుధవారం గణిత విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఎస్. గణపతి రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, కృషి, పట్టుదలతో కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. స్పష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణగా చదివితే విజయాన్ని సాధించవచ్చన్నారు....