పేదింటి పెళ్లికి బీఆర్ఎస్ కౌన్సిలర్ దంపతుల చేయూత
పేదింటి పెళ్లికి బీఆర్ఎస్ కౌన్సిలర్ దంపతుల చేయూత - కొల్గురు గ్రామంలో సేవా కార్యక్రమం - కావ్య వివాహానికి పుస్తె మట్టెలు అందజేత - ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఊరటనిచ్చిన సహాయం - అవసరమైనప్పుడు ప్రజల పక్కనే ఉంటాం - కౌన్సిలర్ గోలి మమత సంతోష్ కుమార్ కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గురు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ కుమార్ దంపతులు చేయూత అందించారు. పురం నర్సింలు కుమార్తె కావ్య...