రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అసత్యమని స్పష్టం వాలెట్ లావాదేవీలకు మాత్రమే ప్రత్యేక నిబంధనలు వర్తింపు పిన్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిక కాకతీయ, నేష‌న‌ల్‌ బ్యూరో : దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో రూ.1000 దాటితే ఛార్జీలు కట్ అవుతాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నేషనల్...