పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలోని జడ్పీహెచ్ఎస్ కూసుమంచి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) గా విధులు నిర్వహిస్తున్న ఈర్ల కృష్ణను పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ అధ్యక్షులు కట్టా శేఖర్ రావు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు ఎజెండా అని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డి.ఎ లను వెంటనే విడుదల చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్షనును రద్దు చేయాలని,...