మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి * లయన్స్ క్లబ్ మహిళా సభ్యులు * బాధ్యతలు స్వీకరించిన చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ కు సన్మానం కాకతీయ,చేర్యాల:చేర్యాల మున్సిపాలిటీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ చైర్పర్సన్ , వైస్‌ చైర్ పర్సన్, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేసి, సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని చేర్యాల లైన్స్ క్లబ్ మహిళా సభ్యులు ఆకాంక్షించారు. చేర్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముస్త్యాల అరుణ , వైస్‌ చైర్ పర్సన్ మేడిశెట్టి ఉమా ను లయన్స్ క్లబ్ మహిళా సభ్యులతో కలిసి...