కాకతీయ కథనంతో కదిలిన ఎక్సైజ్ శాఖ

కాకతీయ కథనంతో కదిలిన ఎక్సైజ్ శాఖ ఏటూరునాగారంలో రాత్రి ఆకస్మిక దాడులు గుడుంబా తయారీ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు అక్రమ మద్యం నిర్మూలనకు చర్యలు ముమ్మరం నిరంతర దాడులతో సమస్యకు చెక్ పెట్టాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే అంశంపై కాకతీయ దినపత్రికలో వెలువడిన కథనం ఎక్సైజ్ శాఖను కదిలించింది. కథనం వెలువడిన వెంటనే అప్రమత్తమైన అధికారులు మంగళవారం రాత్రి ఏటూరునాగారం కేంద్రంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు....