ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాల్సిందే
ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాల్సిందే మార్చి 31 డెడ్‌లైన్... పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి ఇసుక, సిమెంట్ చౌకగా అందేలా ప్రత్యేక చర్యలు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ ఆదేశాలు లబ్ధిదారులతో నేరుగా సమావేశం కరీంనగర్‌లో నిర్మాణాలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్...