జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్ రాష్ట్రంలోనే ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్

జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్ రాష్ట్రంలోనే ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్ కాకతీయ , కూసుమంచి : రాష్ట్రంలోనే టాప్ టెన్ లో ఒకటి, జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలోనీ పోస్ట్ ఆఫీస్.. పోస్ట్ ఆఫీస్ భవనం రినోవేషన్ చేసి అంకిత భావతో సహకరించినందుకు సర్పంచ్ నలబోతు చంద్రారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.. బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ సేవలు, సుకన్య సమృద్ధి, ఇంకా 50 రకాల సేవలు పోస్ట్ ఆఫీస్ సేవలు అందుబాటులో ఉన్నాయనీ తెలిపారు.. ఇక్కడ పోస్ట్ ఆఫీసులో అత్యధిక...