కట్న దాహానికి బలైన ప్రేమ వివాహం
కట్న దాహానికి బలైన ప్రేమ వివాహం అత్తింటి వేధింపులకు వివాహిత బలవన్మరణం పెళ్లైన నెలలోనే వేధింపుల ప్రారంభం లక్ష రూపాయలు ఇచ్చినా తగ్గని చిత్రహింసలు ఆసుపత్రిలోనూ అవమానాలు.. మనస్తాపం సోదరుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన మమత భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు కాకతీయ, కరీంనగర్ : కట్న వేధింపులు తట్టుకోలేక ప్రేమ వివాహం చేసుకున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో పాటు అత్తింటి సభ్యులు నిరంతరం...