తొర్రూరు మున్సిపాలిటీలో లక్కీ డ్రా వివాదం
తొర్రూరు మున్సిపాలిటీలో లక్కీ డ్రా వివాదం డ్రా వీడియో వైరల్… అధికారులపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్‌కు అనుకూలంగా చిట్టీలు సిద్ధం చేశారంటూ విమర్శలు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కుట్ర జరిగిందని ఆగ్రహం కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మున్సిపాలిటీలో నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియపై తీవ్ర వివాదం నెలకొంది. డ్రా ప్రక్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ముందుగానే కుట్ర పన్ని డ్రా...