అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. మృతురాలి భర్త స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌కు మాజీ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడని స్థానికులు చెబుతున్నారు.స్థానికుల కథనం ప్రకారం...పట్టణంలోని కోరుట్ల బస్ స్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వెంగల రోహిణి (32) బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు సమాచారం.కథలాపూర్ మండలానికి చెందిన రోహిణిని ఎనిమిదేళ్ల క్రితం దినేష్‌తో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు...