వెట్‌లాండ్స్ పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం

వెట్‌లాండ్స్ పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం పెండింగ్ నివేదికలు వెంటనే ఇవ్వాలి ముసలమ్మ కుంట, వెంకటాపూర్ పెద్ద చెరువు వివరాలు ఆలస్యం ఎందుకు? శాఖల సమన్వయం లేకపోతే చర్యలు తప్పవు జియో మ్యాపులు, భూ రికార్డులు తక్షణం సమర్పించాలి స‌మీక్ష‌లో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద సీరియ‌స్‌ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో చిత్తడి నేలల పరిరక్షణ అంశంపై జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న కీలక నివేదికలను వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన...