మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం ప్రత్యేక నిర్వహణ ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలల్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేశారు....