కొమ్మాల జాతర పోస్టర్ ఆవిష్కర‌ణ‌

కొమ్మాల జాతర పోస్టర్ ఆవిష్కర‌ణ‌ ఈ నెల 23 నుంచి బ్రహ్మోత్సవాల ప్రారంభం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అధికార యంత్రాంగానికి మంత్రి కొండా సురేఖ‌ ఆదేశం కాకతీయ, గీసుగొండ : కొరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జాతర ఆహ్వాన...