రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల మార్చి 16న పోలింగ్ – తెలంగాణకు చెందిన ఇద్దరు సభ్యుల పదవీకాలం ముగింపు న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 2026లో పదవీకాలం ముగియనున్న 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది రాజ్యసభ సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి 26, 2026న అధికారిక నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభించనున్నారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు గడువు ఉండగా, మార్చి 6న నామినేషన్ల పరిశీలన...