కాకతీయ కథనానికి స్పందన

కాకతీయ కథనానికి స్పందన వేములవాడ ఎగ్జిబిషన్‌లో భిక్షాటన చేస్తున్న బాలుడు రక్షణ సీడబ్ల్యూసీ ముందు హాజరు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ప్రాంగణంలో గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తున్న బాలుని విషయంపై ప్రచురితమైన కాకతీయ కథనానికి అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది.వేములవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గాంధీ వేషధారణలో ఒక బాలుడు యాచిస్తున్నట్లు కాకతీయ లో బుధవారం ప్రచురితమైన " ఎగ్జిబిషన్ లో బాల కార్మికులు" అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు మిషన్...