రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణం చెల్లించాలి
రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణం చెల్లించాలి టాప్రా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ కాకతీయ, కరీంనగర్ :పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాలో టాప్రా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా పెన్షనర్లు తీవ్ర...