ఇసుక ర్యాంపుల్లో దోపిడీ దందా..!
ఇసుక ర్యాంపుల్లో దోపిడీ దందా..! లోడింగ్ పేరుతో ఒక్కో లారీపై రూ.7,000 వరకు అక్రమ వసూళ్లు డీడీ చెల్లించినప్పటికీ అదనపు చార్జీలతో లారీ యజమానులపై భారం కాంట్రాక్టర్ల దౌర్జన్యంపై మండిపడుతున్న లారీ అసోసియేషన్లు టీజీఎండీసీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు అక్రమ రవాణా లారీలను బ్లాక్‌లిస్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి పెద్ద అంబర్‌పేట ఇసుక లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ...