సర్పంచ్ ఆమె.. శిక్షణ ఆయనకు..!

సర్పంచ్ ఆమె.. శిక్షణ ఆయనకు..! మహిళలకు ఏర్పాటు చేసిన తరగతుల్లో భర్తల హాజరు గంగాదేవిపల్లిలో జరుగుతున్న ఐదు రోజుల శిక్షణలో విచిత్రం పంచాయతీ పాలనలో కుటుంబ జోక్యం అధికారుల సమక్షంలోనే నిబంధనల ఉల్లంఘనపై చర్చ మహిళా ప్రజాప్రతినిధుల సాధికారత లక్ష్యానికి దెబ్బ చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, దుగ్గొండి : మహిళా సర్పంచ్‌లు స్వతంత్రంగా గ్రామ పాలన నిర్వహించి నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుండగా, ఆ తరగతులకు మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు హాజరవుతున్న...