ఇసుక అడ్డా కూడలిలో సిగ్నల్స్ లేక ప్రమాదాల పరంపర

ఇసుక అడ్డా కూడలిలో సిగ్నల్స్ లేక ప్రమాదాల పరంపర సంవత్సరం క్రితం ప్రమాదంలో దెబ్బతిన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఇప్పటికే ఒకరు మృతి, పలువురు గాయాలు వెంటనే సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్ కాకతీయ, ఖిలా వరంగల్: వరంగల్ నగరంలోని ఇసుక అడ్డా కూడలి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఖమ్మం రోడ్, వరంగల్ అండర్ బ్రిడ్జి, కరిమాబాద్ ప్రాంతాలను కలుపుతూ ఉన్న ఈ కీలక కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు సంవత్సరం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో...