రమజాన్‌కు నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
రమజాన్‌కు నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు బీజేపీ మైనార్టీ మోర్చా వినతి కాకతీయ, కరీంనగర్ : రాబోయే పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని బీజేపీ మైనార్టీ మోర్చా నేతలు కోరారు. ఈ మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. మస్జిద్‌ల పరిసర ప్రాంతాలు, మైనారిటీ వార్డుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. రమజాన్ సందర్భంగా మస్జిద్‌ల వద్ద తగినంత వీధి దీపాలు ఏర్పాటు చేయడం, పరిశుభ్రతపై ప్రత్యేక...