రాష్ట్ర స్థాయి పోటీలకు ఇనుగుర్తి విద్యార్థుల సత్తా

రాష్ట్ర స్థాయి పోటీలకు ఇనుగుర్తి విద్యార్థుల సత్తా జిల్లా స్థాయి పోటీల్లో మెరిసిన ఆరుగురు క్రీడాకారులు ఎంపిక కాకతీయ, ఇనుగుర్తి : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీలలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. జిల్లా స్థాయి పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి మొత్తం ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. వాలీబాల్ విభాగంలో చిదిరాల వివేక్ అద్భుత ప్రదర్శనతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. సాఫ్ట్‌బాల్ బాలికల విభాగంలో నంగునూరు...